sâmbătă, 17 iunie 2017

How to Detect Hidden Spy Camera with iOS App?

http://bit.do/c4McN Secret promo page at Flexispy.
Hidden Spy Camera గుర్తించడం ఇలా.. వీడియో లింక్ ఇది: ఇప్పటికే ఇదే టాపిక్ మీద వివిధ ఛానెళ్లలో డెమో చూపించాను. కానీ సమయాభావం వల్ల వాటిలో వివరంగానూ, ముఖ్యంగా స్పష్టంగానూ చూపించడం సాధ్యపడలేదు. ఈ నేపధ్యంలో ఓ పెన్‌లో దాగున్న spy కెమెరాని ఫోన్ ద్వారా ఎలా గుర్తించాలో ఈ వీడియోలో చూపించడం జరిగింది. గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

Niciun comentariu:

Trimiteți un comentariu